Monday, February 21, 2022

కాంగ్రెస్‌ లేకుండా కూటమి కుదరదు - శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌

 కాంగ్రెస్‌ లేకుండా కూటమి కుదరదు - శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌


Feb 22 2022 @ 01:34AMహోంజాతీయం


మమతకూ ఇదే విషయం స్పష్టం చేశాం

కేసీఆర్‌ అందర్నీ కలుపుకొని పోగలరు

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్య


నాగపూర్‌, ఫిబ్రవరి 21: కాంగ్రెస్‌ లేకుండా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు సాధ్యం కాదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన కాంగ్రె్‌సకు కొత్త కూటమిలో చోటు ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. సోమవారం ఆయన నాగపూర్‌లో మీడియాతో మాట్లాడారు. ఆదివారం నాటి కేసీఆర్‌-ఉద్ధవ్‌ ఠాక్రే చర్చల్లో కాంగ్రెస్‌ లేని కూటమి అనే మాట రాలేదని చెప్పారు.


‘‘కాంగ్రెస్‌ లేకుండా కూటమి ఏర్పాటు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు. మమత రాజకీయ కూటమి గురించి ప్రస్తావించినపుడు కూడా కాంగ్రె్‌సను కలుపుకొని వెళ్లాలని శివసేన చెప్పింది’’ అని గుర్తు చేశారు. అదే సమయంలో కేసీఆర్‌ అందర్నీ కలుపుకొని వెళ్లగల సామర్థ్యం ఉన్న నేత అని రౌత్‌ కొనియాడారు. ‘‘ఆయన చాలా కష్టపడతారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. అందర్నీ కలుపుకొని వెళ్లగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది’’ అని చెప్పారు.


ఆ ప్రయత్నాలు ఫలించవు: ఫడణవీస్‌


కేసీఆర్‌ కూటమి ప్రయత్నాలు ఫలించబోవని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. బీజేపీని ఢీకొనేందుకు 2019 ఎన్నికల ముందూ ఇలాంటి ప్రయత్నాలు చేసి విఫలమయ్యారని గుర్తుచేశారు. రెండు రాష్ట్రాల సీఎంల భేటీ సాధారణమేనన్నారు



Monday, February 14, 2022

కుటుంబ పార్టీలు మమ్మల్ని ఢీకొనలేవు

 కుటుంబ పార్టీలు మమ్మల్ని ఢీకొనలేవు

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, తృణమూల్‌లకు ప్రజాస్వామ్యమంటే కుటుంబ పాలనే

Feb 15 2022 @ 01:30AMహోంజాతీయం


ప్రతిపక్షాలు ఏకమవడం సహజం.. గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు చేశారుప్రజలు తిప్పికొట్టారు.. రాష్ట్రాల పట్ల వివక్ష అన్నది పసలేని విమర్శరాష్ట్రాల అభివృద్ధికి ఏం చేయాలో తెలుసు.. రైతులకు ఎమ్మెస్పీ కొనసాగుతుంది‘దైనిక్‌ జాగరణ్‌’ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): కుటుంబ పార్టీలు బీజేపీతో పోటీ పడలేవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తాము చేస్తున్న అభివృద్ధి అన్ని అడ్డంకులను ఛేదిస్తుందని, కుల, మత జాతి వ్యత్యాసాలకు అతీతంగా ప్రజలు తమకు ఓటు వేసేందుకు తోడ్పడుతుందని చెప్పారు.  ప్రతిపక్షాలు ఏకం కావడం సహజమని, కానీ.. ఓటర్లు వాస్తవాలను గమనిస్తారని అన్నారు. కాంగ్రెస్‌, తృణమూల్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలకు ప్రజాస్వామ్యమంటే ప్రజల ప్రభుత్వం కాదని, తమ కుటుంబ పాలన అన్నది వారి ఉద్దేశమని ఆరోపించారు. తమ స్వప్నాలు సాకారం కావాలని కోరుకుంటున్న యువత వారిని విశ్వసించబోరని తెలిపారు. గత ఎన్నికలకు ముందు కూడా వారు ఇలాంటి ప్రయత్నాలు చేశారని, మోదీ సర్కారు దిగిపోతుందని ప్రచారం చేశారని, కానీ.. ప్రజలు వారిని తిప్పికొట్టారని అన్నారు. సోమవారం ‘దైనిక్‌ జాగరణ్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ప్రధాని మోదీ మాట్లాడారు. రాష్ట్రాల పట్ల తాము వివక్షతో వ్యవహరిస్తున్నామన్న విమర్శల్లో పస లేదన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందనిదే దేశం అభివృద్ధి చెందబోదని, అందుకే సాధ్యమైనంత మేరకు రాష్ట్రాలను కలుపుకొని పోయేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రాల అభివృద్ధికి తానేమి చేయాలో తనకు తెలుసునన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద ఇప్పటివరకు 90 శాతం గ్రామాలకు రహదారులు ఏర్పడ్డాయని తెలిపారు.  

నిజాయితీపరులకు తక్కువ పన్ను..నిజాయితీతో పన్ను చెల్లించేవారి ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ అన్నారు. ఎనిమిదేళ్ల క్రితంతో పోలిస్తే నిజాయితీపరులు ఎంతో తక్కువ పన్ను చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. 2014లో రూ.5 లక్షల ఆదాయం ఉన్నవారు రూ. 13,000 పన్ను చెల్లించేవారని ఇప్పుడు వారు ఎలాంటి పన్నూ చెల్లించనవసరం లేదని అన్నారు.  రూ.15 లక్షల ఆదాయం ఉన్నవారు చెల్లించాల్సిన పన్ను రూ.66 వేలకు తగ్గిపోయిందని చెప్పారు.  ధరలు కూడా తాము అధికారంలోకి రాకముందు కంటే ఇప్పుడు ఎంతో తగ్గిపోయాయన్నారు. అప్పుడు ద్రవ్యోల్బణం పది శాతం ఉంటే ఇప్పుడు ఆరు శాతానికి పడిపోయిందన్నారు. అతి తక్కువ ధరలకు 36 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు సరఫరా చేస్తే రూ.19 వేల కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు. విమాన ప్రయాణ చార్జీలు తగ్గాయని, ఇంటర్నెట్‌ కూడా ఎంతో చౌకగా లభిస్తోందన్నారు. గతంలో ఒక్క జీబీకి రూ.250 ఖర్చయ్యేదని, కానీ ఇప్పుడు రూ.7 మాత్రమే చెల్లిస్తున్నామని చెప్పారు. ఇక వ్యవసాయ రంగానికి తాము ఎంత చేశామో రె ౖతులకు తెలుసునని, అందువల్ల ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో రైతులు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని తెలిపారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల మేరకు రైతుల వ్య యానికి ఒకటిన్నర రెట్లు కనీస మద్ద తు ధర చెల్లిస్తున్నామన్నారు. కనీస మద్దతు ధరను ఉపసంహరించుకోబోమని స్పష్టం చేశారు. భూసార ఆరోగ్య కార్డు సహా అనేక పథకాలను తాము అమలు చేస్తున్నామని చెప్పారు.

ముస్లిం మహిళల మద్దతు మాకే: మోదీలఖ్‌నవ్‌/అక్బర్‌పూర్‌/జలంధర్‌: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ముస్లిం మహిళలు బీజేపీకే మద్దతిస్తారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఒకప్పుడు ట్రిపుల్‌ తలాక్‌ పేరుతో ముస్లిం మహిళలను నిర్దాక్షిణ్యంగా పుట్టింటికి వెళ్లగొట్టేవారని, దీంతో వారు, వారి తల్లిదండ్రులు ఎంత వేదనకు గురయ్యేవారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఏ క్షణంలో ట్రిపుల్‌ తలాక్‌కు గురి కావాల్సి వస్తుందోనన్న భయంతో మహిళలు బతకాల్సిన పరిస్థితులు ఉండేవన్నారు. దీనికి వ్యతిరేకంగా తాము తెచ్చిన చట్టం ద్వారా.. అటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి రక్షణ పొందే అవకాశం ముస్లిం సోదరీమణులకు లభించిందన్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కాన్పూర్‌ దెహాత్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. గతంలో ముస్లిం ఆడబిడ్డలు పాఠశాలకు వెళ్లాలంటే ఆకతాయిల నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొనేవారన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలను పటిష్ఠంగా అమలు చేయడంతో ఈ సమస్య తొలగిపోయిందని, ఆడబిడ్డల్లో ధైర్యం వచ్చిందని చెప్పారు. ఇక సమాజ్‌వాది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ఆ పార్టీ నాయకత్వం రాష్ట్రాన్ని తమ కుటుంబసభ్యులు దోచుకునేందుకు ప్రాంతాల వారీగా అప్పగించేదని మోదీ ఆరోపించారు. గోవాలో హిందువుల ఓట్లను చీల్చేందుకే తృణమూల్‌ కాంగ్రెస్‌ పోటీ చేస్తోందని ఆ పార్టీ నేత చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. హిందువుల ఓట్లు ఏకపక్షం కాకుండా చూసేందుకు గోవాలో తాము ఎంజీపీతో జత కట్టామన్న తృణమూల్‌ ఎంపీ మహౌత్‌ మోయిత్రా వ్యాఖ్యలను మోదీ గుర్తు చేశారు. మరోవైపు పంజాబ్‌లోని జలంధర్‌లోనూ ప్రధాని సోమవారం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈసారి పంజాబ్‌లో వచ్చేది బీజేపీ కూటమి ప్రభుత్వమేనని మోదీ ధీమా వ్యక్తం చేశారు. 

Wednesday, July 14, 2021

All Three Gandhis Met With Prashant Kishor For 2024 Strategy: Sources

 All Three Gandhis Met With Prashant Kishor For 2024 Strategy: Sources

The presence of all three Gandhis is significant. According to sources, it suggests that all three are in it together and any decision on a strategy will be unanimous.

All IndiaReported by Manish Kumar, Sreenivasan Jain, Sunil Prabhu, Edited by Deepshikha GhoshUpdated: July 13, 2021 11:50 pm IST

by TaboolaSponsored LinksSponsored

Urban Farms Are Making Food Social Again In Singapore (CNN with DBS Bank)

A Few Rupees Can Change My Son's Life Forever. Will You Help? (Ketto)


Reports had earlier linked the Kishor-Gandhis' meet to Congress' turmoil in Punjab (File)



24

New Delhi: Poll strategist Prashant Kishor held discussions with Congress leaders Sonia Gandhi, Rahul Gandhi and Priyanka Gandhi Vadra today, reportedly on "something bigger" than upcoming state polls and with the 2024 national election in sight.

Here are the top 10 points in this big story:

Initially, it was believed that Rahul Gandhi and his sister Priyanka were present at the meeting with Prashant Kishor, held at the Congress MP's home in Delhi this evening. Sources now say their mother, Congress president Sonia Gandhi, joined the discussions via a virtual link.

According to sources, the meeting was not about the Punjab or Uttar Pradesh polls as speculated, but about "something bigger" - an indication that Prashant Kishor might be looking at a significant role in getting the Congress battle-ready for the 2024 Lok Sabha polls.

Reports had earlier linked the Kishor-Gandhis' meet to the Congress turmoil in Punjab, where the party is struggling to broker peace between its top two leaders - Chief Minister Amarinder Singh and his rival Navjot Singh Sidhu - ahead of next year's state polls.

The sources said this is not the first time that the ace strategist has met with the Congress's first family; the discussions raise the possibility of Mr Kishor - a transformative figure in several elections and for many regional leaders - linking up with the Congress once again after his bitter experience in the UP polls of 2017.

The presence of all three Gandhis is significant. According to sources, it suggests that all three are in it together and any decision on a strategy will be unanimous.

Mr Kishor had last collaborated with the Congress during its failed campaign for the Uttar Pradesh election in 2017. The Samajwadi Party-Congress alliance flopped and the BJP came to power.

Stung by that aberration in his impressive track record, Mr Kishor had publicly voiced his dissatisfaction with the Congress's style of functioning and its apparent stasis, something that has dogged the party in most elections since then.

Mr Kishor's two meetings with Nationalist Congress Party (NCP) chief Sharad Pawar in quick succession fueled talk of a combined opposition strategy to take on the BJP in 2024. A meeting at Sharad Pawar's home of a front led by former BJP leader Yashwant Sinha added to the buzz. The Congress was not present in the much-bandied Rashtra Manch meet.

Both Mr Kishor and Sharad Pawar said at the time that there can be no alliance against the BJP without the Congress, the only opposition party with a pan-Indian presence.

But the strategist has, so far, ruled out his involvement in any opposition front to take on the BJP in the next general election. "I don't believe a Third or Fourth Front could emerge as a successful challenge to the current dispensation," he told NDTV. Mr Kishor believes that the 'tried and tested' Third Front model is archaic, and not suited to the current political dynamic.





Opinion: "The PK Plan" - What The Gandhis And He Have Discussed


Swati Chaturvedi

OpinionUpdated: July 14, 2021 1:51 pm IST

by TaboolaSponsored LinksSponsored

With Rs 1,200 you can feed a family of four for 15 Days (Akshaya Patra)

Term plan that returns your premium at the end of policy* (Max Life Insurance Quotes)


15

After its interminable deliberations on its many leadership issues, the Congress may have a new element to add to the mix: Prashant Kishor. The 44-year-old announced on NDTV on the day that Mamata Banerjee swept Bengal that he was giving up his day job as election strategist. Now, reliable sources say that "PK" as he is known has been given three days by the Gandhis, who are at the core of the Congress, to decide on whether he will join the party not as an advisor but as a top-rung official.


PK met yesterday for four hours with the Rahul Gandhi, Priyanka Gandhi and their mother Sonia Gandhi.


5u7rjoa8

Sonia Gandhi, Priyanka Gandhi and Rahul Gandhi 


PK has a reputation for enjoying a challenge - his earlier gigs have involved underdogs like Jagan Mohan Reddy and in Bengal, his client Mamata Banerjee and he were up against the unmitigated might of the PM and Amit Shah. If it's a challenge he's still looking for, he's come to the right place. The Congress is top-heavy with the Gandhis - Sonia is the chief but it is son Rahul who calls the shots in an undeclared but outsized role, daughter Priyanka is in charge of the politically crucial state of Uttar Pradesh which votes next year - and none of them seem to have a clear handle on how to overhaul the party. A cohort of 23 Congress leaders ("the G-23" have formally asked for more effective and visible leadership; wishful thinking so far as exhibited by the Punjab crisis, where Amarinder Singh as Chief Minister is battling near-daily attacks from in-house rival Navjot Singh Sidhu, with mediation by the Gandhis and a three-member committee of the party that has yet to deliver any change. All this in a state which votes in months - and one of the few states where the Congress retains power.


sc2mn38g

Captain Amarinder Singh with Navjot Singh Sidhu


PK was enrolled by Amarinder Singh in 2017 to help him win Punjab; he has cabinet status there. In earlier interviews, he has acknowledged that the Congress High Command's indecisiveness, as well as a scattershot approach which has seeped into all aspects of its functioning, has been tough to work with - he said this in the context of Uttar Pradesh, where he worked with Akhilesh Yadav and Rahul Gandhi in the last election who allied to ward off the BJP from taking charge of the state. 


abmno07s

Prashant Kishor with Akhilesh Yadav


But authoritative sources tell me that PK is rather excited by the prospect of trying to regenerate the Congress - in interviews after the Bengal election, he was categorical that a serious Opposition effort to take on the BJP in the next general election cannot be expected to make any mark unless the Congress, as a national party, is central to the scheme.


It is not as if PK has not traversed from background advisor to active politician before. In Bihar, he was given cabinet minister-status by Chief Minister Nitish Kumar but that affiliation went up in flames when he was expelled from Nitish Kumar's party over a series of differences including the Chief Minister's growing dependence on the BJP as his ally.


6jms1r08

Prashant Kishor with Nitish Kumar 


Sources say "The PK Plan" to reanimate the Congress has already been submitted by the strategist to the Gandhis. He wants to set up a nine-person brains trust with members including Raghuram Rajan, the former Governor of the Reserve Bank of India and industrialist Rajiv Bajaj. Rahul Gandhi's question-answer sessions conducted on social media with some of these thought leaders and experts were a dry run of this PK Plan.


The Make Congress Move Again agenda also prioritizes internal elections from the block-level upwards. With the centre dispatching investigative agencies against a series of political announcements. PK also wants the Congress to make a formal announcement that it will only take campaign donations by cheque.


mc8a2qcc

Prashant Kishor (File photo)


He has reportedly made it clear to his prospective bosses that while he will be available as their sounding board, he will ensure that the party is aware of and in sync with their strategy on key issues. But as a member of the party, PK will have to follow hierarchy - at least for public consumption - to ensure that the Congress' different leaders including those in G-23 do not feel bruised by his powerful role. PK has so far under-performed on this front in different states where his direct line to the party leader resulted in serious fissures and revolts.


PK has made it clear that he believes that the BJP can be taken down if the Opposition unites and works with far more team spirit than it has in the past. The gambit that he is considering will require him to work with a constellation of regional leaders, many of whom he has handled through earlier assignations. With the fattest call sheet on account of theses earlier jobs, PK has the gateway to his mission. The question now is whether the Congress and its First Family can help or hamstring that.


PromotedListen to the latest songs, only on JioSaavn.com


(Swati Chaturvedi is an author and a journalist who has worked with The Indian Express, The Statesman and The Hindustan Times.)


Prashant Kishor To Join Congress? Big Hint After Meeting With Gandhis

Prashant Kishor's meeting with the Gandhis on Tuesday, sources say, was about "something bigger" - an indication that he might be looking at a significant role in getting the Congress ready for the 2024 polls.

All IndiaReported by Sreenivasan Jain, Edited by Deepshikha GhoshUpdated: July 14, 2021 1:19 pm IST

by TaboolaSponsored LinksSponsored

A family who receives two kits a month, is safe from hunger  (Akshaya Patra)

Become a Data, ML or AI Engineer (Great Learning)


Prashant Kishor had earlier told NDTV that he wanted to move on and was "quitting this space".



121

New Delhi: A day after Prashant Kishor held discussions with Congress leaders Sonia Gandhi, Rahul Gandhi and Priyanka Gandhi Vadra, speculation has intensified over whether the poll strategist will join India's main opposition party.

Sources indicate the Gandhis and Prashant Kishor, during their talks, may have explored a formal role for the strategist in the party as it prepares big elections ahead, state and national.


All three Gandhis were part of the discussions with Prashant Kishor at Rahul Gandhi's residence on Tuesday. It was not the first time, according to sources.


The meeting, sources asserted, was not about the Punjab or Uttar Pradesh polls as widely speculated, but about "something bigger" - a sign that Mr Kishor might be looking at a significant role in getting the Congress ready for the 2024 election fight.


Mr Kishor, who added the April-May Bengal and Tamil Nadu elections to his impressive portfolio of poll victories, had earlier told NDTV that he wanted to move on and was "quitting this space".


"I do not want to continue what I am doing. I have done enough. It is time for me to take a break and do something else in life. I want to quit this space," Mr Kishor had told NDTV in an exclusive interview in May, a day after state election results that featured big wins for his clients Mamata Banerjee and MK Stalin in Bengal and Tamil Nadu.


On whether he would rejoin politics, he said: "I am a failed politician. I have to go back and see what I have to do." On a lighter note, he talked about going with his family to Assam and "doing tea-gardening".


That comment set off talk about his re-entry - after a botched stint with Nitish Kumar's Janata Dal United - into politics.


ADVERTISING


But Mr Kishor's experience with the Congress in the past has not been satisfactory either.


In 2017, the Congress tied up with the Samajwadi Party for the Uttar Pradesh election but the alliance failed and the BJP won. Mr Kishor, who shaped the Congress strategy, could only draw consolation from the party's win in Punjab.


Since then, he has often criticized India's oldest party and its style of functioning.


In May, he had remarked that the Congress is a "100-year-old political party and they have their ways of functioning".


"They are not open to working on the ways suggested by people like Prashant Kishor or others. They won't be open to working with my style of functioning," he had said, adding that the Congress "must realise that it has a problem and then do something about it".  


121

Comments

Mr Kishor had also suggested that "the Congress must introspect where it is going wrong".

Monday, July 5, 2021

Gupkar Alliance on meet with PM

 Jul 5 2021 @ 14:46PMహోంజాతీయం

ప్రధానితో భేటీ.. నిరాశ చెందామన్న గుప్కార్ కూటమి!


న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో జమ్మూకశ్మీర్ అఖిల పక్ష నేతల భేటీ ఆశించిన ఫలితం ఇవ్వలేదంటూ గుప్కార్ కూటమి సోమవారం నాడు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశంపై నిరాశ చెందినట్టు కూటమి నేతలు పేర్కొన్నారు. రాజకీయ ఖైదీల విడుదల వంటి విశ్వాసం పెంచే చర్యలేవీ తీసుకోలేదని వారు తెలిపారు. గుప్కార్ కూటమి నేతలు ఆదివారం నాడు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా సారథ్యంలో సమావేశం అయినట్టు కూటమి ప్రతినిధి సీపీఐ(ఎమ్) నేత ఎమ్‌వై తారిగమ్ తెలిపారు. 

ఈ సమావేశానికి గుప్కార్ ఉపాధ్యక్షురాలు పీడీపీ ప్రెసిడెంట్ మెహబూబా ముఫ్తీ, ఎన్‌సీ నేత హస్నైన్ మసూదీ, పీపుల్స్ మూవ్‌మెంట్ అధినేత ముస్తాఫా మిర్, అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత ముజఫ్పర్ అహ్మద్ షా హాజరయ్యారు. జూన్ 24న ప్రధానితో జరిగిన భేటీపై ఈ సమావేశంలో నేతలు చర్చించారు. 2019 నుంచీ జమ్మూకశ్మీర్‌కు ఊపిరాడకుండా చేస్తున్న అణచివేత వాతావరణానికి ముగింపు పలికే పటిష్ట చర్యల ప్రస్తావన లేకపోవడం పట్ల నేతలు ఈ సమావేశంలో నిరాశ వ్యక్తం చేసినట్టు గుప్కార్ కూటమి ప్రతినిధి పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌ సమస్యకు సంబంధించినంత వరకూ అక్కడి ప్రజలే భాగస్వాములు, బాధితులు కూడా.. అని ఆయన వ్యాఖ్యానించారు.

Saturday, June 26, 2021

70 నెలలు పట్టినా.. లక్ష్యం నుంచి తప్పుకోం : ఒమర్

 70 నెలలు పట్టినా.. లక్ష్యం నుంచి తప్పుకోం : ఒమర్

June 26 2021 

శ్రీనగర్ : ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సాఫీగానే సాగిందని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు. తమ తమ అభిప్రాయాలను అందరూ మోదీ ముందు పెట్టారని తెలిపారు. రాజకీయ ప్రక్రియను ప్రారంభించడం, పరిస్థితులను మెరుగుపరిచే ప్రక్రియకు అంకురార్పణ జరిగిందని ఫరూక్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ... డీలిమిటేషన్ విషయంలో తమ విధానం చాలా స్పష్టంగా ఉందని, అవసరమైనప్పుడు ఫరూక్ అబ్దుల్లా సూచనలు తీసుకుంటారని తెలిపారని అన్నారు. అయితే ఇప్పటి వరకూ మాత్రం డీలిమిటేషన్ విషయంలో తమను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేయాలన్న బీజేపీ ఆలోచన కార్యరూపం దాల్చడానికి 70 సంవత్సరాలు పట్టిందని ఫరూక్ అబ్దుల్లా కూడా అన్నారని, తమకు 70 నెలలు, 70 వారాలు పట్టినా తాము కూడా తామనుకున్న లక్ష్యం నుంచి వెనక్కుతగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అలయెన్స్ హోదాలో తమను సమావేశానికి పిలవలేదని, అలా పిలిస్తే ఒక్కరు మాత్రమే వెళ్లేవారని అన్నారు. అదేవిధంగా గుప్‌కార్ అలయెన్స్ విధానానికి విరుద్ధంగా తామేమీ అక్కడ అభిప్రాయాలను చెప్పలేదని ఒమర్ స్పష్టం చేశారు.  

Jammu And Kashmir To Become State Again 'At Right Time', PM Said At Meet

 Jammu And Kashmir To Become State Again 'At Right Time', PM Said At Meet

J&K All-Party Meeting: PM Modi, say sources, said statehood would be restored "at an appropriate time" but urged the parties to get on board with delimitation to enable elections.

All IndiaReported by Akhilesh Sharma, Edited by Deepshikha Ghosh

Updated: June 25, 2021 7:08 am IST

PM's All-Party Meeting: 14 J&K leaders from 8 parties were invited for the meet with PM Modi

New Delhi: Prime Minister Narendra Modi, in a meeting with political leaders of Jammu and Kashmir on Thursday, spoke about removing "Dilli ki Doori as well as Dil Ki Doori" and assured his commitment to restoring full statehood at the right time.

Here's your 10-point cheatsheet to this big story:

1

Fourteen mainstream Jammu and Kashmir leaders from eight political parties, including four Chief Ministers, attended the three-hour meeting aimed at getting the political process back on course in the region after it lost its special status under Article 370 of the Constitution in 2019 and was downgraded from a state to two Union Territories - Jammu and Kashmir and Ladakh.

2

PM Modi, say sources, said statehood would be restored "at an appropriate time" but urged the parties to get on board with delimitation or the redrawing of assembly constituencies to enable elections. Elections can happen soon after delimitation, it was said, and "most participants expressed willingness for it", said sources.

3

"The main focus of the meeting was to strengthen the democratic process. PM said that we are fully committed to the democratic process in J&K. He stressed that the holding assembly elections just like the successful District Development Council elections is a priority," government sources said.

4

Former Chief Ministers Farooq Abdullah and his son Omar Abdullah of the National Conference met with PM Modi last on August 1, 2019. They were stunned when three days later on August 4, they were detained and hours later, the abrogation of Article 370 was announced in parliament.

5

Union Home Minister Amit Shah, while announcing the colossal move in parliament, had said that full statehood would be "restored at an appropriate time". After today's meeting, Mr Shah tweeted: "The future of Jammu and Kashmir was discussed and the delimitation exercise and peaceful elections are important milestones in restoring statehood as promised in parliament."

6

Omar Abdullah, however, told reporters that "almost all leaders" were unhappy with delimitation only in Jammu and Kashmir. "In other states, delimitation will be taken up in 2026, why has been Jammu and Kashmir been singled out? We told the PM delimitation is not needed," said the former Chief Minister, adding that "trust has broken between the Centre and Kashmir".

7

The seven-party Gupkar alliance led by Farooq Abdullah and former Chief Minister Mehbooba Mufti, accorded front row status with the PM in photos of the meet, pressed for restoration of full statehood and special status. "We will struggle for 370, be it months or years. We didn't get this (special status) from Pakistan, but from India, Nehru. There can be no compromise on this," Ms Mufti said after the meeting.

8

The Prime Minister, said sources, "patiently heard suggestions and inputs from all participants" and expressed happiness that all participants shared their frank and honest views. "It was an open discussion which revolved around building a better future for Kashmir," they said.

9

This was the Centre's first major outreach since August 2019 towards political leaders who have been severely critical of the Article 370 decision. Many of the leaders attending the meeting had been detained as part of security measures to prevent any protests over the sweeping changes.

10

At the meeting, it was also decided that the Jammu and Kashmir Lieutenant Governor Manoj Sinha would set up a committee to review cases of political prisoners, be it those released - like the Abdullahs and Ms Mufti - and those still in detention.




Kashmir Elections - Meeting with PM

హామీ లేని భేటీ

Jun 26,2021 07:07

https://www.prajasakti.com/haaamaii-laeenai-bhaeetaii

హత్య చేసి హంతకుడే సంతాప సభ నిర్వహించేందుకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేస్తే ఎలా వుంటుందో ఇప్పుడు జమ్ము-కాశ్మీర్‌ నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం జరిపిన సమావేశం అలానే అనిపిస్తుంది. విశేష చారిత్రక నేపథ్యంతో జమ్ము-కాశ్మీర్‌కున్న ఆర్టికల్‌ 370ని కనీస సంప్రదింపులు కూడా లేకుండా అత్యంత నిరంకుశంగా 2019 ఆగస్టు 5న రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ముక్కలు చేసిన సంగతి తెలిసిందే. అటు ఉగ్రవాద మూకలు, ఇటు సొంత సైనికుల దాడుల మధ్య నిత్యం నలిగిపోతూ పరాయీకరణ భావనతో సతమతమౌతున్న కాశ్మీర్‌ ప్రజానీకాన్ని అక్కున చేర్చుకొని భారత జన స్రవంతిలో మమేకం చేయాల్సిన కేంద్రం ఆ బాధ్యతను విస్మరించి నిర్బంధకాండ సాగిస్తూ వచ్చింది. వైద్యం వంటి అత్యవసర సేవలకు ఇంటర్నెట్‌ అవసరమని మొత్తుకున్నా అంతులేని ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ సమాజం సైతం ఈ ఆంక్షలను, నిర్బంధ చర్యలను తీవ్రంగా ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో జమ్ము-కాశ్మీర్‌ రాజకీయ పక్షాల నేతలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చలకు ఆహ్వానించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముందస్తు ఎజెండా ఏదీ కేంద్రం ప్రస్తావించకపోయినా..ప్రజాస్వామ్య ఒరవడికి చర్చలు ఆయువుపట్టు అని భావించిన జమ్ము-కాశ్మీర్‌ నేతలు షరతులేవీ పెట్టకుండానే సమావేశంలో పాల్గొనడం ముదావహం.

నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించగా..కాశ్మీర్‌ నేతలు 2019 ఆగస్టు 5 నిర్ణయాన్ని అంగీకరించబోమని తేల్చి చెప్పారు. సమావేశం బాగా జరిగిందని, ప్రగతిశీల జమ్ము-కాశ్మీర్‌ దిశగా కొనసాగుతున్న ప్రయత్నాల్లో ఇది ఒక ముఖ్యమైన దశ అని, అలాగే మూలాల నుంచి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమని చర్చల అనంతరం మోడీ సెలవిచ్చారు. కానీ ఆ సమావేశంలో ఆ దిశగా హామీ ఏదీ ఇవ్వకపోవడం గమనార్హం. శీఘ్రమే నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోవాలని కేంద్రం ఉద్ఘాటించినందున రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశం వారి ప్రాధమ్యంలో లేనట్టే కనిపిస్తోంది. ఒక వేళ పునరుద్ధరణకు సిద్ధమైతే కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్ము-కాశ్మీర్‌కు ఎన్నికలు జరపాల్సిన అవసరమే ఉండదు. నియోజకవర్గాల పునర్విభజన ఊసూ ఉండదు. ఒక వేళ హామీ ఇచ్చినా..ఆర్టికల్‌ 370 రద్దు చేసిననాడే తగిన సమయంలో జమ్ము-కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ప్రకటించినందున అదేమీ ఇప్పుడు కొత్త కాదు.

కేేంద్ర పాలిత ప్రాంతంగా జరిగే ఎన్నికల్లో గెలిచేదెవరైనా పెత్తనం కేంద్రానిదే. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం పట్టు పడుతున్నది ఆ పెత్తనం కోసమే. గతంలో మాదిరి ఏకపక్ష ధోరణి ప్రదర్శించకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేశామని చెప్పుకోవడానికే ఈ సమావేశం తప్ప కాశ్మీరీల క్షేమం కోరి మాత్రం కాదన్నది స్పష్టం. కేంద్రం కోరినట్టు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌)ను అంగీకరించడమంటే రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశాన్ని విస్మరించడమే. చర్చలకు హాజరైన నేతలు ప్రధానంగా పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌ (పిఎజిడి)కి చెందిన ఆరు పార్టీల నేతల అభిప్రాయాల్లోనూ ఈ ఆందోళనే వ్యక్తమైంది. అందువల్లే రాజ్యాంగ హక్కులను లాగేసుకున్న కేంద్రం జమ్ము-కాశ్మీర్‌కు తిరిగి ఆ హక్కులను పనరుద్ధరించాలని, ఆగస్టు 5 నాటి చర్యను ఎంతమాత్రమూ అంగీకరించబోమని ప్రధాని ఎదుటే వారు కుండబద్దలు కొట్టారు.

అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ తాను చెప్పిందే వేదం అన్నట్టు ఏకపక్ష నిర్ణయాలతో దూకుడు కొనసాగించిన మోడీ సర్కార్‌కు ఇటీవల ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బీహార్‌తో మొదలైన పరాభవాల పరంపర ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ ప్రజాగ్రహ తీవ్రతను బాగానే రుచి చూసింది. ఢిల్లీ పీఠంపై పట్టుకు అత్యంత ప్రధానమైన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు ఇంకోవైపు తరుముకొస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు సొంతింటి కుమ్ములాటలు పెరుగుతున్నాయి. ఒంటెత్తు పోకడలు చెల్లుబాటు కాబోవనే 'ప్రజాస్వామ్య' ముసుగు తొడిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా జమ్ము-కాశ్మీర్‌ 2019 ఆగస్టు 5 నాటికి ముందున్న రీతిలో ప్రత్యేక ప్రతిపత్తితో సహా అంతా పునరుద్ధరించడమే పరిష్కారం. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి.