హైదరాబాద్‌లో ముగిసింది.. మరి ఉన్నావ్‌లో ఎప్పుడు?
06-12-2019 20:00:40
ఉన్నావ్: నేరాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఉత్తరప్రదేశ్‌లో ఆ జిల్లా నిండా కీచకులే. వారానికొక దుర్యోదన, దుశ్శాసన పర్వం వెలుగులోకి వస్తుంది. అయినా ఎవరూ జోక్యం చేసుకోరు. కాదని కాళ్లు దువ్వితే నేరుగా కాటికే పంపిస్తారు. అంత డేంజర్ జిల్లా అది. అత్యాచారాలకు ఉత్తరప్రదేశ్ బిందువు అయితే.. దాని కేంద్ర బిందువు ఉన్నావ్. నేరాలు, ఘోరాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని జిల్లా ఉన్నావ్. ప్రజా ప్రతినిధుల నుంచి వారికి కాపలా కాసే చెంచాలవరకు నిస్సహాయ మహిళలపై విరుచుకుపడుతుంటారిక్కడ. కిడ్నాప్‌లు, హత్యలు, అత్యాచారాలు అనేవి ఇక్కడ దైనందిక జీవితాలలో కామన్.
పోలీసులు, చట్టాలు, ప్రభుత్వం ఉన్నా.. బలవంతులను కట్టడి చేయలేకపోతున్నాయి. సీఎంగా యోగి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంత కఠినంగా వ్యవహరించినా ఫలితం శూన్యం. అంత డేంజరస్ జిల్లా ఉన్నావ్. అత్యాచారానికి పాల్పడడం, పోలీసుల సాయంతో బాధితులను బెదిరించి లొంగదీసుకోవడం అక్కడ కామన్. కాదని తెగించి కోర్టు మెట్లు ఎక్కితే వారిని లేపేయడం అక్కడ కల్చర్. ఈ ఏడాది ఇప్పటి వరకు 271 కిడ్నాప్‌లు నమోదుకాగా, 84 అత్యాచారాలు, 177 లైంగింక దాడులు నమోదయ్యాయి. పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా స్థానిక పంచాయతీల్లో సెటిల్ అయిన ఘటనల సంఖ్య చాలా ఎక్కువ.
తాజాగా పెళ్లిపేరుతో నమ్మించి అత్యాచారం చేసిన వ్యక్తిపై ఓ యువతి కేసు పెట్టింది. అంతే.. బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు అదను చూసి వేటు వేశాడు. విచారణ కోసం రాయబరేలి కోర్టుకు వెళుతున్న యువతిపై తనవాళ్లతో కలిసి దాడి చేశాడు. నిలువునా నిప్పంటించాడు. 90 శాతానికిపైగా కాలిపోయిన శరీరంతో సుమారు కిలోమీటరు పరుగెత్తినా.. సాయం చేసేవాళ్లు కరువయ్యారు. అయితే మీడియా కారణంగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. బాధితురాలిని హుటాహుటిన విమానంలో ఢిల్లీకి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే హైదరాబాద్‌లో దిశ కేసులో నిందితులు ఎన్‌కౌంటర్ అయిన నేపథ్యంలో వారిని కూడా ఎన్‌కౌంటర్ చేయాలని యూపీలో గట్టిగా డిమాండ్ వినిపిస్తోంది.
Unnao Woman, Set On Fire By Men Accused Of Raping Her, Dies
The woman, who had suffered 90 per cent burns after she was set on fire, died of a cardiac arrest at the Safdarjung Hospital at 11:40 pm, where she had been air-lifted to from Uttar Pradesh last evening.
All IndiaEdited by Vaibhav TiwariUpdated: December 07, 2019 00:52 IST
by TaboolaSponsored LinksSponsored
From IPS to ICU, his journey is as inspiring as it is heartbreaking (impactguru.com)
The Best Beaches In Southern Thailand (CNN International with Mastercard)

The woman had told the police she was thrashed and stabbed before being set on fire (File)
READ INOTHER LANGUAGES
New Delhi: A 23-year-old woman, who was set on fire by men accused of raping her in Uttar Pradesh's Unnao, has died at a hospital in Delhi.
The woman, who had suffered 90 per cent burns after she was set on fire on Thursday, died of a cardiac arrest at the Safdarjung Hospital at 11:40 pm, where she had been air-lifted to from Uttar Pradesh last evening.
"She suffered cardiac arrest at 11:10 pm and we tried to resuscitate her, but she could not survive and at 11:40 pm she died," said Dr Shalabh Kumar, Head of Department (Burns and Plastic), Safdarjung Hospital.
The woman had told the police she was thrashed and stabbed before being set on fire by five men near her village in Unnao, including two she had accused of raping her and their fathers. She was on her way to a court hearing in her rape complaint when the men surrounded her near a railway station.
The woman, in her burnt state, was conscious all the way to the hospital, where she gave a statement to the police identifying all five attackers.
"At 4 am I was going to a local railway station to catch a train to Rae Bareli. Five people (she named them) were waiting for me. They surrounded me and first hit me on the leg with a stick and also stabbed me in the neck with a knife. After that they poured petrol on me and set me on fire," the woman told the police from her hospital bed in Unnao.
With 86 Rapes, 185 Sex assaults In 2019, Unnao Becomes UP's "Rape Capital": Report
"When I started shouting, a crowd collected and the police was called," she had said.
The police however say a medical report has not confirmed the stab injury.
Her alleged rapist Shivam Trivedi, who was among the attackers, had been released on bail in the case five days ago. His co-accused Shubham Trivedi, who had been missing, also participated in the attack.
All five attackers were arrested from their homes.
The circumstances in which the woman's rapist was released on bail are being questioned. So is the role of the police, who filed an FIR on her rape complaint in March, four months after she was allegedly gang-raped by Shivam Trivedi and his neighbor Subham Trivedi.

No comments:
Post a Comment