Friday, May 10, 2019

Narendra Modi - India’s divider in chief

Narendra Modi - India’s divider in chief

TIME magazine cover features PM Modi with controversial headline ‘India’s divider in chief’
In the cover story "Can the World's Largest Democracy Endure Another Five Years of a Modi Government?" the writer says, "...Under Modi, minorities of every stripe – from liberals and lower castes to Muslims and Christians – have come under assault."
By Express Web Desk |New Delhi |
Updated: May 10, 2019 7:51:31 pm
4.1K Shares


 Lok Sabha Elections 2019
Atishi smear note: Vendor says was paid to place 300 in papers
Panel directs police to arrest Mamata nephew’s BJP rival for ‘molesting minor’
Narendra Modi, Modi Time Magazine cover, Modi time cover, Narendra modi time magazine cover, PM Modi TIME cover, Modi Time cover story, Time magazine, Time magazine cover
Prime Minister Narendra Modi on TIME Magazine cover (Source: TIME Magazine)
Prime Minister Narendra Modi has been featured on the cover page of American news magazine TIME for its May 20, 2019 edition. Titled ‘India’s divider in chief,’ the cover carries a caricature of Modi. In the cover story “Can the World’s Largest Democracy Endure Another Five Years of a Modi Government?” journalist Aatish Taseer talks about rising populism in democracies like Turkey, Brazil, Britain, the US and India.


Advertising
The article opens with the sentence: “Of the great democracies to fall to populism, India was the first.” Under Prime Minister Modi, the story read, “nation’s most basic norms, such as the character of the Indian state, its founding fathers, the place of minorities and its institutions, from universities to corporate houses to the media, were shown to be severely distrusted.”


“…Under Modi, minorities of every stripe – from liberals and lower castes to Muslims and Christians – have come under assault,” it reads. Talking about the economic promises made by Modi in 2014 elections, the writer says, “Not only has Modi’s economic miracle failed to materialise, he has also helped create an atmosphere of poisonous religious nationalism in India.”

The author also adds that Modi is ” lucky to be blessed with so weak an opposition–a ragtag coalition of parties, led by the Congress, with no agenda other than to defeat him.” “Modi will never again represent the myriad dreams and aspirations of 2014. Then he was a messiah, ushering in a future too bright to behold, one part Hindu renaissance, one part South Korea’s economic program. Now he is merely a politician who has failed to deliver, seeking re-election. Whatever else might be said about the election, hope is off the menu,” the write-up reads.

In 2015, Modi had appeared on TIME cover when the magazine had done an exclusive interview with him after he became the Prime Minister. He also featured on the magazine cover in 2012, when he was the Gujarat chief minister.


భారత విభజన సారధి మోదీ

భారత విభజన సారథి.. మోదీ
May 11, 2019, 03:53 IST
 TIME magazine cover features PM Modi with controversial headline - Sakshi
మోదీ కవర్‌పేజీతో టైమ్‌ మ్యాగజీన్‌ సంచలన కథనం

దేశంలో విద్వేష మత జాతీయవాదాన్ని తెచ్చారని విమర్శ

న్యూయార్క్‌ / న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు ముగింపుదశకు చేరుకున్న వేళ ప్రపంచ ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజీన్‌ ప్రధాని మోదీపై సంచలన కథనాన్ని ప్రచురించింది. భారత విభజన సారథి(ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌) అనే వివాదాస్పద శీర్షికతో మోదీ చిత్రాన్ని కవర్‌పేజీపై ముద్రించింది. 2014లో ఉజ్వలమైన భవిష్యత్‌పై ఆశలు కల్పిస్తూ అధికారంలోకి వచ్చిన మోదీ ఇప్పుడు ఓ సగటు రాజకీయ నేతగా మిగిలిపోయారంది. ఈ కథనాన్ని ప్రముఖ భారత జర్నలిస్ట్‌ తవ్లీన్‌ సింగ్‌ కొడుకు అతీశ్‌ తసీర్‌ రాశారు. యూరప్, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ పసిఫిక్‌ అంతర్జాతీయ ఎడిషన్లలో మోదీ ముఖచిత్రంతో టైమ్‌ మ్యాగజీన్‌ ప్రధాన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనమున్న ప్రతి 2019, మే 20న ప్రజలకు అందుబాటులోకి రానుంది.

హామీల అమలులో విఫలం..
భారత్‌ మరో ఐదేళ్ల పాటు మోదీ ప్రభుత్వాన్ని భరించగలదా? అని తసీర్‌ తన కథనంలో ప్రశ్నించారు. ‘2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మోదీ సమాజంలోని విభేదాలను సద్వినియోగం చేసుకుని అధికారంలోకి వచ్చారు. తాజాగా 2019 ఎన్నికల్లో అవే పరిస్థితులను భరిస్తూ తనకు ఓటేయాలని ప్రజలను కోరుతున్నారు. ఓవైపు హిందువులకు పూర్వవైభవం, మరోవైపు దక్షిణకొరియా అభివృద్ధి మోడల్‌తో భవిష్యత్‌ ఉజ్వలంగా ఉంటుందన్న హామీతో మోదీ అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేని ఓ సగటు రాజకీయ నేతగా మిగిలిపోయారు. 2014లో ప్రజల సాంస్కృతిక ఆగ్రహాన్ని ఆర్థికరంగంవైపు మళ్లించగలగడంలో మోదీ విజయవంతం అయ్యారు.

అప్పుడు ఉద్యోగాలు, అభివృద్ధి గురించే ఆయన మాట్లాడేవారు. వ్యాపారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని చెప్పేవారు. కానీ మోదీ ఆర్థిక ప్రణాళికలు కార్యరూపం దాల్చడంలో విఫలమయ్యాయి. ఆయన చర్యలు దేశంలో విద్వేషపూరిత మత జాతీయవాదానికి బీజం వేశాయి’ అని మండిపడ్డారు. ‘134 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌ గాంధీకి మద్దతుగా ప్రచారం కోసం సోదరి ప్రియాంకను రంగంలోకి దించింది. ఇది అమెరికాలో డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి హిల్లరీ క్లింటన్, ఉపాధ్యక్ష పదవికి ఆమె కుమార్తె చెల్సియా పోటీపడటం లాంటిదే. బలహీన ప్రతిపక్షం ఉండటం  మోదీ అదృష్టమే. మోదీని ఓడించడం తప్ప వీరికి మరో అజెండా లేదు’ అని విమర్శించారు.

మోదీ ఓ విచ్ఛిన్న వాది 
11-05-2019 02:16:40

మైనారిటీలపై దాడులు..అమలు కాని వాగ్దానాలు..
విషతుల్యమైన మతపర జాతీయవాద వాతావరణ సృష్టి
బలహీన ప్రతిపక్షమే ఆయన బలం
మరో ఐదేళ్లు ఆయనను భారత్‌ భరించగలదా?
మోదీపై ‘టైమ్‌’ సంచలన కథనం
న్యూఢిల్లీ, మే 10(ఆంధ్రజ్యోతి): దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ అమెరికా నుంచి వెలువడే ‘‘టైమ్‌’’ పత్రిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఓ సంచలనాత్మక కవర్‌పేజీ కథనాన్ని ప్రచురించింది. ‘భారతదేశ విచ్ఛిన్నవాది’ (ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌) అనే వివాదాస్పద శీర్షికను ఇచ్చింది. ఈ కథనానికి తోడుగా అనుకూల కథనం ‘సంస్కరణవాది మోదీ’ని కూడా జోడించింది. మోదీని, ఆయన విధానాలను తీవ్రస్థాయిలో విమర్శిస్తూ తొలి కథనాన్ని ప్రముఖ జర్నలిస్టు ఆతిష్‌ తసీర్‌ రాశారు. ‘ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యం మోదీ ప్రభుత్వాన్ని మరో ఐదేళ్లపాటు భరించగలదా’’ అన్న హెడ్‌లైన్‌ ఇచ్చారు. ‘మిగిలిన పక్షాల మధ్య విభేదాలను సానుకూలంగా మల్చుకుని ఓ ఆశావహ వాతావరణాన్ని 2014లో మోదీ సృష్టించగలిగారు. నేడు 2019లో ఆ ఆశ అనేది లేదు. అంతా నిస్పృహ. ఆనాడు ఆయనో మహాపురుషుడు. అద్భుతమైన భవిష్యత్తును ఆవిష్కరించగల నేత. ఓ పక్క హిందూ పునరుజ్జీవం, మరో పక్క దక్షిణ కొరియా తరహా ఆర్థిక స్వావలంబన.. ఇవన్నీ చూపారు. మరి నేడు అదే మోదీ హామీలు అమలు చేయలేని ఓ విఫల రాజకీయవేత్త’ అని ఆయన అందులో పేర్కొన్నారు

No comments:

Post a Comment